జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

inner-page-banner


ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి  త‌న సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ పాల‌న సాగిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా త‌మ ప్రభుత్వం రైతుల ప‌క్ష‌పాతి అని ఆయ‌న ప‌దే, ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు.


ఈ నేప‌థ్యంలో రైతుల‌కు మేలు చేకూర్చే విధంగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఏపీ ప్రభుత్వం . పరిశ్రమలు, వాణిజ్య శాఖ, వ్యవసాయం, సహకార శాఖల సమన్వ‌యంతో జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ ఇతర అంశాలపై రైతులకు టాస్క్ ఫోర్స్ కమిటీ సేవ‌లందించ‌నుంది.ఇతర 11 శాఖల ఉన్నతాధికారులు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube