నేడు ఇడుపులపాయకు సీఎం జగన్‌

inner-page-banner

సీఎం వైఎస్‌ జగన్ నేడు ఇడుపులపాయకు వెళ్లనున్నారు. రేపు తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.రేపు ఇడుపులపాయలో జరగనున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో జగన్‌ పాల్గొంటారు. 


రేపు ఉదయం 9.45 గంటలకు వైఎస్‌ఆర్‌ ఘాట్ వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పిస్తారు. అనంతరం జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జగన్ తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube