కీర్తి సురేష్ ఓనమ్ సెలెబ్రేషన్స్ పిక్స్ !

inner-page-banner

కీర్తి సురేష్‌.. మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగులో కీర్తి ప్రస్తుతం నితిన్‌కు జోడిగా రంగ్‌దేలో నటిస్తోంది. కాగా నిన్న మలయాళీలు ఓనమ్ పండుగ జరుపుకున్నారు. అందులో భాగంగా కీర్తి సోషల్ మీడియాలో దానికి సంబందించిన కొన్ని పిక్స్’ను తన అభిమానులతో పంచుకుంది. 


Also Read: డైలాగ్ కింగ్ నుండి కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబు ఎలా మారాడు !

ఇకపోతే , కీర్తి సినిమాల విషయానికి వస్తే మిస్‌ ఇండియా, గుడ్‌ లక్‌ సఖి చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకొని విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక సర్కారు వారి పాట సినిమాలో కీర్తి, మహేష్‌ బాబు సరసన నటించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్‌తో చేస్తున్న షూటింగ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోగా అది మొదలు కానుంది. అలాగే  నిర్మాతగా మారి ఒక వెబ్‌ సిరీస్‌ను రూపొందించడానికి కీర్తి సిద్దమౌతోంది. కథ బాగా  నచ్చడంతో తమిళ వెబ్‌ సిరీస్‌ను నిర్మించాలని కీర్తి ఫిక్స్‌ అయ్యింది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసుకుంటుంది.   కీర్తి తండ్రి సురేశ్ కుమార్ కూడా నిర్మాత అన్న విషయం తెలిసిందే.


You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube