అన్నయ్య కి బర్త్ డే విషెస్ చెప్పిన సితార పాప

inner-page-banner

సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని టీనేజ్‌లోకి ప్రవేశించాడు. ఆగస్టు 31న గౌతమ్ తన 14వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నాడుఈ సందర్భంగా తన అన్నయ్య గౌతమ్ కి సితార పాప ఇంస్టాగ్రామ్ ద్వారా బర్త్ డే విషెష్ తెలిపింది. ఇంస్టాగ్రామ్ లో ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. హ్యాపీ బర్త్ డే అన్నయ్య.. మరో ప్రత్యేకమైన రోజు. క్రైమ్‌లో నాతో క‌లిసి ఉండేవాడు. కానీ.. మొద‌ట దొరికిపోయేది త‌నే. నా సోద‌రుడిగా ఉన్నందుకు థాంక్స్‌. హ్యాపీ బ‌ర్త్ డే అని సితార గౌత‌మ్‌కి బ‌ర్త్ డే విషెష్ తెలిపారు. య‌థా తండ్రి.. త‌థా త‌న‌య‌..ఇప్పుడు సితారను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అచ్చంగా తండ్రి మాదిరే ఎప్పుడూ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బుజ్జిత‌ల్లి. ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు పోస్టులు పెడుతూనే ఉంటుంది సితార‌.  

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube