తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప‌నులు పూర్తి

inner-page-banner


ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త స‌చివాల‌య నిర్మాణాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమ‌వారంతో పూర్త‌య్యాయి.సచివాలయంలో ఉన్న మొత్తం 11 బ్లాక్‌ల కూల్చివేతల్లో భాగంగా ప్రభుత్వ సిబ్బంది  సోమ‌వారం చివ‌ర‌గా ఎల్ బ్లాక్ ను కూల్చివేశారు.


కూల్చివేసిన  వ్యర్దాలను తొలగించడానికి ఇంకా నెల రోజుల సమయం పడుతుంది అని అధికారులు చెబుతున్నారు .మ‌రోవైపు, శ‌ర‌వేగంగా నిర్మాణ ప‌నులు పూర్తి చేయాల‌న్న ప్లాన్‌లో ఉంది తెలంగాణ స‌ర్కార్.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube