Vivo S7 వచ్చేసింది.. మరి ధర ఎంతంటే?

inner-page-banner



ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో తన కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ చేసింది. అదే వివో ఎస్7. దాని వివరాలు ఇవే.వివో ఎస్7  చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ప్రధాన హైలెట్ కెమెరా అనే చెప్పాలి. ముందువైపు డ్యూయల్ సెల్ఫీ కెమెరా, వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఇందులో ఉన్నాయి. ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ను అందించారు. ఇందులో వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. ముందువైపు 44 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది.

You can share this post!

న్యూస్ లెటర్

తాజా ట్వీట్లు

//audio from youtube